Recent twitter entries...

తెలుగుదా? ఇంగ్లీష్‌దా?

రాజు : నా ప్రేయసిది నాతో మొదటి ప్రేమ కాదేమోనని అనుమానంగా

వుందోయ్?

కృష్ణ : ఏం జరిగింది? నీ కెందుకొచ్చిందా డౌటు?

రాజు: ఏముంది, నిన్న ఓ ముద్దివ్వమని అడిగాను వెంటనే నా ప్రేయసి

తెలుగుదా? ఇంగ్లీష్‌దా? అని అడిగింది.

Comments (0)

Post a Comment