ఏ రూపంలో చర్యలు తీసుకుంటే డబ్బుఆదా అవుతుందో సలహాలు ఇవ్వాల్సిందిగా ఒక కంపెనీ ప్రకటించింది. ఉత్తమ సలహా ఇచ్చినవారికి 20 వేల రూపాయలు బహుమతిగా కూడా ఇస్తామని కూడాప్రకటించింది.
రామారావు అతి తెలివితేటలు ప్రదర్శించి- బహుమతి మొత్తాన్ని పది వేల రూపాయలకు తగ్గించి డబ్బు ఆదా చేయవచ్చునని సలహా ఇచ్చి పది వేల రూపాయలు బహుమతిగా పొందాడు.
రామారావు అతి తెలివితేటలు ప్రదర్శించి- బహుమతి మొత్తాన్ని పది వేల రూపాయలకు తగ్గించి డబ్బు ఆదా చేయవచ్చునని సలహా ఇచ్చి పది వేల రూపాయలు బహుమతిగా పొందాడు.
Comments (0)
Post a Comment