Recent twitter entries...

పీడకలలు

జయమ్మః 'ఈ మధ్య రాత్రిళ్లు నాకు పీడకలలు వస్తున్నాయి డాక్టర్‌!!'

డాక్టర్‌: 'ఏ టైపు కలలు..'.

జయమ్మః ' నేనే వంట చేస్తున్నట్టూ... మా ఆయన సోఫాలో కూచొని నన్ను కాఫీ తెమ్మని కేకేసినట్టూ...' ఆందోళనగా వివరించింది జయమ్మ

Comments (0)

Post a Comment