'ఫిక్సింగ్ అంటే ఏమిటక్కా?' అని అడిగాడు చిన్న
'డబ్బులు ఇచ్చి ఎవరెలా ఆడాలో చెప్పి, క్రికెట్ మ్యాచ్ ఫలితం తాము అనుకున్నట్లు వచ్చేలా చూడడం' చెప్పింది అక్క.
'ఒహో, అర్థమైందిలే, నువ్వు నాకు చాక్‌లెట్ కొనిచ్చి, పక్కింటి అబ్బాయికి లెటర్ ఇచ్చి వచ్చేలా చేయడమన్న మాట' అన్నాడు చిన్న

Comments (0)
Post a Comment