గాంధీగారి బాల్యం గురించి చెబుతున్నాడు టీచర్....
వాళ్ళ టీచర్ చెప్పినా గాంధీ గారు కాపీ కొట్టలేదు. దీనిని బట్టి మనం గ్రహించాల్సిన నీతి ఏంటో చెప్పండి? తెలివిగా అడిగాడు టీచర్.
ఆ కాలంలో టీచర్స్ చాలా మంచి వాళ్ళు సార్! ఠకీమని చెప్పాడు ఓ షార్ప్ కుర్రాడు.

Comments (0)
Post a Comment