Recent twitter entries...

ఊటీ వెళ్తున్నా!

"ఇవాళ ఒకరోజు భిక్షం వెయ్యండమ్మా.. మళ్ళీ మూడు నెలల దాక

కనబడను!" అన్నాడు బిక్షగాడు.

"ఎక్కడికి పోతున్నావేమిటి?" అశ్చర్యంగా అడిగింది కమల.

"ఎండాకాలం వచ్చేసిందికదమ్మా... అందుకే ఊటీ వెళ్తున్నా!" చెప్పాడు

భిక్షగాడు.

Comments (0)

Post a Comment