సుశీల: నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు?
రాము: నేను డాక్టర్ చదువుతాను. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రాలను నేర్చుకుంటున్నా.
సుశీల: డాక్టర్ చదవడానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పనికి వస్తాయి. మరి, గణిత శాస్త్రమెందుకు?
రాము: బిల్స్ రాసివ్వడానికి.

Comments (0)
Post a Comment