కొత్తగా పనిలో చేరిన గుమాస్తాతో యజమాని: 'నీ పని బాగా నచ్చిందోయ్, ఈ ఇరువై తీసుకొని భార్యతో సహా.. హాయిగా సినిమాకు వెళ్లిరా !!'
గుమాస్తా: సంతోషంగా, ' అలాగే సార్, అంతా మీ దయ!?'
యజమాని: ' ఏం, ఇంకా నిలబడ్డావే వెళ్లు.. '
గుమాస్తా: నసుగుతూ, 'మరి మీ భార్యను పిలిస్తే.....'

Comments (0)
Post a Comment