భారత స్త్రీ - ముందు భర్తకు వడ్డించి, తరువాత తాను తింటుంది. గమనించారా? ప్రశ్నించాడు రావు - తన విదేశీ మిత్రుని.
బహుశా భోజనంలో హాని కలిగించే పదార్ధాలు ఏమైనా వున్నాయేమో తేల్చుకొని తినడం వారికి అలవాటు కాబోలు... !!అతితెలివిగా బదులిచ్చాడు ఆ విదేశీ మిత్రుడు.

Comments (0)
Post a Comment