నరకములో శంభులింగం, సోమలింగం అను ఇద్దరు వ్యక్తులు కలుసుకొని నువ్వెలా చనిపోయావు,నువ్వెలా చనిపోయావు అని మాట్లాడుకొనుచున్నారు.
శంభులింగం: నేను బాగా చలివేసి చనిపోయాను అని చెప్పాడు.
సోమలింగం: ఆశ్చర్యంగా అంత చలి వేసిందా
శంభులింగం: అవును తట్టుకోలేనంత చలి మరి నువ్వు ఎలా చనిపోయావు
సోమలింగం: నాకు నా భార్య పై అనుమానం కలిగి ఒక రోజు నేను ఊరికి వెళుతున్నాను వారం రోజుల వరకు రాను అని చెప్పి వెళ్ళాను తిరిగి అదేరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చూడగ నా భార్య ఒంటరిగా బెడ్ రూం లో పడుకొని ఉంది. బంగారం లాంటి నా భార్యను అనుమానించి నందుకు నాకు భాద వేసి కత్తితొ నన్ను నేను పొడుచుకొని చనిపోయాను
శంభులింగం: ఎంతపని చేశావురా! ఒక్కసారి మీ బెడ్ రూం లోని ఫ్రిజ్ తెరచి చూస్తే ఇద్దరం బ్రతికేవాళ్ళం కదా అన్నాడు ఏడుస్తూ

Comments (0)
Post a Comment