Recent twitter entries...

లక్కీ నెంబర్

చంటిః ఇదిగో మమ్మీ నా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌!!

లక్ష్మిః ఏమిట్రా! అన్నిట్లో 25 మార్కులే వచ్చాయి

చంటిః 25 నా లక్కీ నెంబర్‌ అని నీకు తెలుసుగా మమ్మీ!!!!

Comments (0)

Post a Comment