"సిగ్గులేని వెధవా! ఆ ఎదురింట్లోఅనూరాధను చూడు. 95% తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...." కొడుకు మీదకేకలేస్తున్నాడు కోదండం.
"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆఅనూరాధను “చూసి చూసే” ఇలాఅయింది!" చెప్పాడు కొడుకు.
"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. ఆఅనూరాధను “చూసి చూసే” ఇలాఅయింది!" చెప్పాడు కొడుకు.
Comments (0)
Post a Comment